MID DAY MEAL BILL MODEL PROFORMA

 MID DAY MEAL BILL MODEL PROFORMA 


Telangana all Schools MDM  Bill Model Proforma for PFMS Bill Model

అందరికి నమస్కారం           (ph.no.8499999851)

నా యొక్క పేరు దర్శనం నరేష్  నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల విద్య వనరుల కేంద్రములో కంప్యూటర్ ఆపరేటర్ గా, విదులు నిర్వహిస్తునాను,

గత కొన్ని సంవత్సరాల నుండి అనగా pfms లో MDM  బిల్స్ చెస్తునాము ఐతే దానికి అనుకూలంగా, PS, ups, cch, CAST, కంపోసిట్ ప్రకారము, పర్ములతో సహా, data sheet లో data ఎంట్రీ చేస్తే పైన తెలిపిన ప్రకారము ప్రతి కంపోసిట్ మరియు cast ప్రకారము బిల్  ఎక్షెల్ షీట్ లో రెడీ అవ్వడము జరుగుతుంది, కావున మీకు అనుకులముంగా ఉంటె వాడుకోండి, మరియు దీనికన్నా ఇంక సులబముగా ఉంటె ఆదరికి పంపియగాలరారు 

"ఇందులో మనము TRGMDM పోర్టల్ లో మంత్లీ MIS డేటా ఎంట్రీ చేయడానికి దానికి కావలసిన వివరాలతో MIS DATA  షీట్ పెట్టడము జరిగింది .

ఇ MIS DATA Sheet లో కేవలము మనము రైస్ Allotment మనము ఎంట్రీ చేయవలసి ఉంటుంది మిగతా డేటా మనము డేటా షీట్ లో ఎంట్రీ చేస్తే సరిపోతుంది. "

1. మొదటగా అరెంజ్ కలర్ లో ఉన్నటువంటి డేటా ఒక్కసారి మాత్రమే ఎంట్రీ చేస్తే సరిపోతుంది

2. తర్వాత లైట్ గ్రీన్ కాలర్ లో ఉన్న డేటా ని ప్రతి నెల ఎంట్రీ చేయవలసిన అవసరము ఉంటుంది

3.గ్రీన్ కాలర్ లో ఉన్న డేటా ను ముతవలసిన అవసరము లేదు మరియు మనము పాటశాల నుండి తీసుకున్న బిల్ ని సరిచుసుకోనికి ఉపయోగపడుతుంది.

4.చివరి నలుగు కాలమ్స్ PFMS లో వెండర్ కి సంబదిచినది కాబట్టి ఒక్కసారి అక్కడ ఎంట్రీ చేస్తే మల్లి వెండర్ మరే వరకు మార్చ వలసిన అవసరము లేదు డేటా షీట్ లో మార్పు చేస్తే మిగత షీట్స్ లలో మార్పు జరుగుతుంది కావున డేటా షీట్ లో మాత్రమే మార్పు చేసుకోగలరు.






Total Pageviews

Template Information

Template Information